పూజారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

పూజారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

సత్యసాయి: గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామానికి చెందిన రామస్వామి గుడి పూజారి, రిటైర్డ్‌ టీచర్‌ వి.రామమూర్తి మృతి చెందారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.