VIDEO: అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం కొప్పవరంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకట రామారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ఉత్సవాలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.