'గ్రావెల్ మట్టి అనుమతి దరఖాస్తు చేసుకొనే వారు గమనించాలి'

ADB: గ్రావెల్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదట గ్రావెల్ మట్టి, గ్రావెల్ ఉన్న ప్రదేశాన్ని వెతికి మండల లైసెన్స్ సర్వేర్‌తో స్కెచ్ గీయించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పాస్ బుక్, ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. mines.telangana.gov.in ఈ వెబ్ సైట్లు దరఖాస్తు సుకోవాలన్నారు. ఆ అధికారి తాత్కాలిక గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తారని చెప్పారు.