ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులు

ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులు

MDK: నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆరోపించారు. పెద్ద శంకరంపేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజుల క్రితం తనపై, జంగం శ్రీనివాస్ పై దాడికి ప్రయత్నించారన్నారు.