జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

కోనసీమ: జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. బ్రాయిలర్, ఫారం చికెన్ రెండూ ఒకే ధర పలుకుతున్నాయి. ఆదివారం కేజీ చికెన్ రూ. 240-270కు విక్రయించారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. ధరలు పెరగడం వల్ల అమ్మకాలు తగ్గాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. శ్రావణ మాసం అవడం వల్ల కూడా అమ్మాకాలు తగ్గాయన్నారు.