నందిగామలో మహిళపై కత్తిపోట్లు

నందిగామలో మహిళపై కత్తిపోట్లు

NTR: నందిగామలోని కేవీఆర్ కళాశాల సమీపంలో మల్లెల దుర్గా స్రవంతిపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. సదరు మహిళది నందిగామ మండలం రాఘవాపురంకి చెందిన మహిళగా గుర్తించారు. వెంటనే స్థానికులు హుటాహుటిన మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.