జిల్లాలో 1 గంట వరకు నమెదైన పోలింగ్

జిల్లాలో 1 గంట వరకు నమెదైన పోలింగ్

BHNG: గ్రామపంచాయతీ ఎన్నికలలో మూడో విడత పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల- మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలోని ఆరు మండలలో 85.94 పోలింగ్‌‌ శాతం నమోదైంది. పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఆధికారులు తెలిపారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ జరిగింది