VIDEO: కురువి మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్
MHBD: కురవి మండల కేంద్రంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవగా.. గుండె వైద్యనిపుణులు డా.అశోక్ కుమార్, మెదడు, నరాల వైద్యనిపుణులు డా.సాయిహరీష్, గైనకాలజిస్ట్ డా.అరుణ, రుమటాలజిస్ట్ డా.రమణమూర్తిలు వైద్య చికిత్సలు అందజేసారు. అవసరం ఉన్నవారికి మెడిసిన్ ఇచ్చి చలికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.