VIDEO: గిరిజ‌నుల‌కు త‌ప్ప‌ని డోలీ మోత‌లు

VIDEO: గిరిజ‌నుల‌కు త‌ప్ప‌ని డోలీ మోత‌లు

PPM: కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో ఓ వృద్ధురాలు అస్వస్థతకు గురైంది. ఈ గ్రామంలో రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన నాగావళి నదిలో నుంచి డోలీపై మోసుకుంటూ వృద్ధురాలను ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.