VIDEO: GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

VIDEO: GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

HYD: జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను బీజేపీ కార్పొరేటర్లు చింపి విసిరేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. కార్పొరేటర్ల నిరసన మధ్య సభను మేయర్ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.