రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు.!

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు.!

NDL: మహానంది(మం) గోపవరం సమీపంలోని మానసిక వికలాంగుల పాఠశాల వద్ద శనివారం బైక్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాజులపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న నవీన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.