ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SDPT: మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో వడ్ల కొనుగోళ్ళు కేంద్రం తాజా మాజీ సర్పంచ్ పాములపర్తి తిర్మల్ రెడ్డి వారితో మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ప్రారంభంచారు. ఈ కార్యక్రమంలో పద్మం నర్సింలు క్రాంతి కుమార్, కిషన్ లక్ష్మణ్, డైరెక్టర్ రాములు, మల్లారెడ్డి ,లక్ష్మణ్ ,స్వామి, కిష్టయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.