తలతిక్క మాటలతో బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది: మానాల మోహన్ రెడ్డి

తలతిక్క మాటలతో బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది: మానాల మోహన్ రెడ్డి

NZB: బీసీ రిజర్వేషన్​పై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు KMR డిక్లరేషన్​లో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తాన మాటకు కట్టుబడి ఉందన్నారు.