VIDEO: కొల్చారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
MDK: కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.