నెల్లూరు 37 డివిజన్‌లో రూ.2.30 కోట్ల పనులు

నెల్లూరు 37 డివిజన్‌లో రూ.2.30 కోట్ల పనులు

నెల్లూరు రూరల్ 37వ డివిజన్లో రూ.2.30 కోట్లతో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అత్యధిక నిధులను కేటాయించారన్నారు. రామ్ నగర్లో ప్రధాన రహదారి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు వెచ్చించారన్నారు.