UPDATE: వ్యాపారం బాగా జరుగుతుందని కోపంతో దాడి

RR: మియాపూర్ PS పరిధిలో వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వనపర్తికి చెందిన శ్రీనివాస్ హఫీజ్ పేటలో కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. అయితే సమీపంలో ఇదే తరహా దుకాణానికి సంబంధించిన వ్యక్తి వ్యాపారం బాగుందనే అక్కస్సుతో గొడవ పడి శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డా శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.