'4 వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమికే'
CTR: వెదురుకుప్పం మండలం చెంచుగుడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు. ముఖ్య అతిధిగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ VM థామస్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వృధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్‌లు అందజేశారు. MLA మాట్లాడుతూ..4 వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమికే దక్కుతుందని తెలిపారు.