VIDEO: వేలేరు ప్రచారంలో కడియం సంచలన వ్యాఖ్యలు

VIDEO: వేలేరు ప్రచారంలో కడియం సంచలన వ్యాఖ్యలు

HNK: వేలేరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్లానే “కేసీఆర్‌కి పెద్ద కొరివి దయ్యం అని, యూనివర్సిటీలు–కాలేజీల పేరుతో వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. వేలేరు మండల కాంప్లెక్స్ తీసుకురాకపోవడంపై ప్రశ్నించారు.