కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్‌

కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్‌

నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. కాట్మాండు నుంచి ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారి నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్ కూప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్వ గాయాలు కాగా ఇతరులకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.