జవహర్ నవోదయాలో ప్రవేశాలకు నేడే లాస్ట్!

జవహర్ నవోదయాలో ప్రవేశాలకు నేడే లాస్ట్!

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇటీవలే గడువు ముగియగా విద్యార్థులు ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ పొడిగించారు. ఆసక్తి గలవారు సరుబుజ్జిలిలో విద్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు కోరారు.