సోనియా ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్

సోనియా ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్

ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోస సంబంధింత సమస్యతో మూడు రోజుల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సకు సోనియా బాగా రెస్పాండ్ అవుతున్నారని ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.