టీటీడీ ఛైర్మన్ వివాదం.. ఏది నిజం?

టీటీడీ ఛైర్మన్ వివాదం.. ఏది నిజం?

NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన భాష తిరుమల పవిత్రతను దిగజార్చేలా ఉన్నాయని.. అతడి రాసలీలలు బయటపడిన సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ విమర్శలు చేస్తుంది. మరోవైపు ఏమో ఆ వీడియోలు AI అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలపండి.