VIDEO: తుఫాన్ బాధితులకు ప్రభుత్వ సహాయం

VIDEO: తుఫాన్ బాధితులకు ప్రభుత్వ సహాయం

TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు MLA నెలవల విజయశ్రీ శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ మేరకు మొత్తం 1,742 జాలర్ల, 54 చేనేత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 6 రకాల సరుకులు, 50 కిలోల బియ్యం అందజేశారు. అనంతరం జీవనోపాధి దెబ్బతిన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.