VIDEO: నిర్మానుష్యంగా మారిన మల్లికార్జున స్వామి ఆలయం

VIDEO: నిర్మానుష్యంగా మారిన మల్లికార్జున స్వామి ఆలయం

SDPT: ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడింది. గ్రహణ ప్రభావంతో దర్శనాలు నిలిపివేయడంతో భక్తుల రద్దీ లేక ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానిక షాపులు, వ్యాపార సంస్థలు సైతం మూసివేయడంతో కొమురవెల్లి వీధులన్నీ కరోనా లాక్‌డౌ‌న్ కాలాన్ని తలపించాయి.