మహిళా రక్షణకు భరోసా 'శక్తి' యాప్
సత్యసాయి: మహిళలు, బాలికల భద్రత కోసం ప్రతి ఒక్కరూ 'శక్తి' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో శక్తి టీమ్ బృందాలు యాప్ ఆవశ్యకత, వినియోగంపై వివరించారు. ఈ యాప్‌లో SOS నొక్కితే పది నిమిషాల్లోనే పోలీసులు ఆపదలో ఉన్న వారికి చేరుకుంటారని తెలిపారు.