చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

WGL: వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ వేముల ఇంద్రదేవ్ తెలిపారు. గ్రామంలోని SC కాలనీలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను సర్పంచ్ ఈరోజు ప్రారంభించారు. గ్రామస్తులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. ఉప సర్పంచ్ ఆనందం, వార్డు సభ్యులు, తదితరులున్నారు.