ఆన్‌లైన్‌ పెట్టుబడిలో పోగొట్టుకున్న నగదు రికవరీ

ఆన్‌లైన్‌ పెట్టుబడిలో పోగొట్టుకున్న నగదు రికవరీ

ELR: ఏలూరు విద్యానగర్‌కు చెందిన పాల్ దివాకర్ అనే వ్యక్తి ఆన్‌లైన్ మోసం బారిన పడ్డారు.ఆన్‌లైన్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి 89 వేల రూపాయలు పోగొట్టుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు 1930కి సంప్రదించగా రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో రూ.89,000 నగదు రికవరీ చేసి శుక్రవారం బాధితుడికి అందచేశారు.