విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి

విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి

WGL: ప్రమాదవశాస్తు విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి ప్రవేటు కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. రాయపర్తి మండలం సూర్య తండాకు చెందిన గుగులోత్ రాజేందర్ ఓ కాంట్రాక్టర్ వద్ద విద్యుత్తు కార్మికుడిగా పని చేస్తున్నాడు. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు జారీ కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.