భద్రతను గాలికి వదిలేసిన కాంట్రాక్టర్

భద్రతను గాలికి వదిలేసిన కాంట్రాక్టర్

BDK: ముక్కోటి ఏర్పాట్లులో భాగంగా భద్రాచలం ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరిస్తున్నారు. కానీ గతంలోనే అనేకసార్లు హెచ్చరించినా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తమ సిబ్బందితో ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.