కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి: జయరాజ్

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి: జయరాజ్

SRD: కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు అన్నారు. గురువారం సంగారెడ్డి పీసీబీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ శ్రవణ్‌కు వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల కాలుష్యం వల్ల పశువులు, చేపలు చనిపోతున్నాయని అన్నారు. మునిపల్లి మండలంలోని రియొమ్ పరిశ్రమలు కాలుష్యం వల్ల బర్లు చనిపోయాయని, మంజీరా నీళ్లు కలుషితం అవుతున్నారు.