ప్రభుత్వాసుపత్రి సమస్యలపై వినతిపత్రం

ప్రభుత్వాసుపత్రి సమస్యలపై వినతిపత్రం

సత్యసాయి: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మార్చురీకి సంబంధించిన సమస్యలపై డీసీహెచ్‌ఎస్ మధుసూదన్‌కు టీడీపీ యువనేత యుగంధర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీసీహెచ్‌ఎస్ అన్ని అంశాలను పరిశీలించి, త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇస్తూ ఆసుపత్రి సేవలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.