ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు ఇవ్వనున్న అమెరికా
ఇరాన్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో ఆయుధాలు ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. అత్యవసర మినహాయింపు ద్వారా ఇజ్రాయెల్‌కు 151.8 మిలియన డాలర్ల విలువైన 12,000 బాంబు కేసింగ్స్‌ను విక్రయించనుంది. ఈ ఆయుధ సామర్థ్యం ప్రస్తుత, భవిష్యత్తు ముప్పును ఎదుర్కొవడానికి టెల్ అవీవ్‌కు ఎంతో దోహదపడుతుందని అగ్రరాజ్యం పేర్కొంది.