VIDEO: రూ. 10 లక్షల చెక్కులు అందజేత
ప్రకాశం: పుల్లలచెరువు(మం) నాయుడుపాలెం, రాచకొండ గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు దండెబోయిన కోటేశ్వరరావు, జెట్టి బోయిన వెంకయ్యలు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఇరువురికి టీడీపీ సభ్యత్వం ఉండడంతో గూడూరి ఎరిక్షన్ బాబు చొరవతో ప్రమాద బీమా నిమిత్తం ఇరువురికి రూ.5 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులు అందజేశారు.