ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* PDPL: బావిలో పడి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఛైర్ పర్సన్ కుమారుడు మృతి
* జిల్లా నూతన విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖాడే బాధ్యతలు స్వీకరణ
* SRCL: వేములవాడలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు
* రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు.. దర్శనాలు నిలిపివేత