నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డి నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 24 ఇళ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని సర్పంచ్ రామ్ లాల్, కార్యదర్శి రాఘవేంద్ర రెడ్డి ఆయన దృష్టికి తెచ్చారు.