టపాసుల విక్రయాలపై పోలీసుల కఠిన నిబంధనలు

టపాసుల విక్రయాలపై పోలీసుల కఠిన నిబంధనలు

W.G: ఎస్పీ ఆదేశాల మేరకు, పెనుగొండ పోలీసులు టపాసుల విక్రయాలపై కఠిన నిబంధనలు విధించారు. ఎస్సై గంగాధర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి మరియు నిర్దేశించిన ప్రదేశాల్లోనే విక్రయాలు జరపాలన్నారు. అనధికారిక విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల వద్ద భద్రతా చర్యలు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలన్నారు.