అప్పుడు ఇండియాపైనే బాంబులు వేస్తాం: పాక్
భారత్‌పై 26/11 మాదిరి బాంబులు వేస్తామన్న పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమ దేశంపై అమెరికా దాడిచేస్తే, తాము భారత్‌లోని ఢిల్లీ, ముంబైని లక్ష్యం చేసుకుంటామని బాసిత్ పేర్కొన్నాడు. పాక్ నుంచి తమకు న్యూక్లియర్ థ్రెట్ ఉందని US ఇంటెలిజెన్స్ పేర్కొనడంపై ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.