'మిల్లుల, ఇటుక బట్టీల కాలుష్యాన్ని నివారించాలి'

'మిల్లుల, ఇటుక బట్టీల కాలుష్యాన్ని నివారించాలి'

NLG: మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పరిధిలో గల రైస్ మిల్లులు, ఇటుక బట్టీల కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని. గూడూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుల పొగదారా గ్రామంలోని ఇళ్లలోకి విపరీతంగా పడుతుందని వారన్నారు.