ఈ నెల 19న తపాలా వినియోగదారుల సమస్యలు పరిష్కారం

ఈ నెల 19న తపాలా వినియోగదారుల సమస్యలు పరిష్కారం

విజయనగరం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల సమస్యలు పరిష్కరించుటకు ఈనెల 19 ఉదయం 11.00 గంటలకు జరుగుతుందని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో తపాలా అదాలత్ మరియు పెన్షన్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్టల్ వినియోగదారుల పిర్యాదులు, సమస్యలు 15 లోపు విజయనగరం ‌సూపరింటెండెంట్‌కు పంపాలని కోరారు.