ఫ్యామిలీస్ ఫిదా.. ఏథర్ రిజ్తా అమ్మకాల్లో రికార్డ్

ఫ్యామిలీస్ ఫిదా.. ఏథర్ రిజ్తా అమ్మకాల్లో రికార్డ్

ఏథర్ ఫ్యామిలీ స్కూటర్ 'రిజ్తా' మార్కెట్‌లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 2 లక్షల అమ్మకాల మైలురాయిని దాటేసింది. లాంచ్ అయిన 7 నెలల్లోనే లక్ష స్కూటర్లు అమ్ముడవ్వడం విశేషం. ఏథర్ మొత్తం సేల్స్‌లో 70 శాతం వాటా ఈ ఒక్క స్కూటర్‌దే. దీని రాకతో UP, MP, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ షేర్ డబుల్ అయ్యింది. ఫ్యామిలీస్ దీనికి ఫుల్ ఫిదా అయిపోతున్నారు.