రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద కట్టుదిట్టమైన వాహనాల తనిఖీలు
BPT: ప్రజల భద్రత దృష్ట్యా రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు కట్టుదిట్టమైన వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా పరిశీలించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.