'ఇంటింటికి యాంటీ లార్వా ఆపరేషన్'

'ఇంటింటికి యాంటీ లార్వా ఆపరేషన్'

మేడ్చల్: కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాలలో దోమల బెడద నివారణ కోసం ప్రతి ఇంటింటికి ఎంటమాలజీ బృందం ఆధ్వర్యంలో యాంటీ లార్వా ఆపరేషన్ గురువారం చేపట్టినట్లుగా తెలిపారు. నిల్వ ఉన్న నీళ్లను దోమలు ఆవాసాలుగా చేసుకుని గుడ్లు పెడతాయని AE రాంబాబు పేర్కొన్నారు. పరిసరాలలో నీరు నిల్వ ఉంచుకోవద్దని తెలిపారు.