లారీ ఢీకొని వ్యక్తికి గాయాలు

లారీ ఢీకొని వ్యక్తికి గాయాలు

W.G: అత్తిలి మండలం కంచుమర్రులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కంచుమర్రు గ్రామానికి చెందిన జోష్ బాబు బైక్ పై వెళ్తుండగా భీమవరం వైపు వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో జోష్ బాబు తల తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ టీడీపీ నాయకులు శిరగాని నాగేశ్వరరావు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.