VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు బీసీ గర్ల్స్ హాస్టల్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి వసతి సౌకర్యాలు, భోజనం నాణ్యత, పాఠశాల విద్యా ప్రమాణాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఏమైనా అవసరాలుల ఉంటే తమకు తెలియజేయాలి సూచించారు.