నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. సురవారిపల్లి గ్రామంలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.