BREAKING: లోక్‌సభ వాయిదా

BREAKING: లోక్‌సభ వాయిదా

పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. రాజ్యసభలో విపక్షాల నిరసన హోరెత్తుతుండగా.. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 'SIR' అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభా గౌరవాన్ని పాటించాలని స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో.. సభను వాయిదా వేయక తప్పలేదు. ఉభయసభల్లోనూ విపక్షాల ఆందోళనలతో వాతావరణం వేడెక్కింది.