గవర్నమెంట్ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆసుపత్రిలో op రిజిస్టర్ ను పరిశీలించారు. రోగులతో ముచ్చటించి ఆసుపత్రిలో గల సౌకర్యాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.