VIDEO: కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థత

VIDEO: కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థత

BHPL: 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయిన ఘటన గాంధీనగర్లో చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 13 మంది విద్యర్థులు కలుషిత నీరు తాగడం వల్ల అస్వస్థతు గురైయారు. వెంటానే విద్యర్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కలుషితమైన నీరు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారనట్లు డాక్టర్లు నిర్ధారించారు.