లబ్ధిదారులకు పింఛన్ అందించిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు పింఛన్ అందించిన ఎమ్మెల్యే

TPT: నాయుడుపేట మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ మేరకు పట్టణంలోని లోతువాని గుంత కాలనీలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 4000 రూపాయల పింఛన్ అందజేశారు.