VIDEO: ఎలుకల దాడి ఘటనలో ముగ్గురికి నోటీసులు
ELR: జిల్లా వైద్య విద్యార్థులపై ఎలుకల దాడి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. ఘటనలో నిర్లక్ష్యం వహించిన వసతి గృహాధికారి, ఇద్దరు సహాయకులకు తాఖీదుల నోటీసులు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ సావిత్రి సోమవారం తెలిపారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు.